Wednesday, November 28, 2018

తెలుగు వ్యాకరణము

తెలుగు వ్యాకరణముపై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 16వశతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణమును బాలవ్యాకరణము అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యము లేక అపభ్రంశము కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.


 1 . తెలుగు అక్షరాలు
 2 . తెలుగు పదాలు
 3 . తెలుగు వాక్యాలు
 4 . విభక్తి
 5 . వచనములు
 6 . సంధి
 7 . సమాసము
 8 . ఛందస్సు
 9 . అలంకారాలు
 10 . ప్రకృతి - వికృతి
 11 . భాషాభాగాలు





No comments:

Post a Comment

Neeli Meghamulalo Song Lyrics - 35 Chinna Katha Kaadu

         నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి...