Friday, November 9, 2018

గణేష స్తుతి (Meaning of Ganesha Stotra in Telugu )

గణేష స్తుతి 




శుక్లాం బరధరం విష్ణుం 
శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ 
సర్వ విఘ్నోప శాంతయే !!

అగజానన పద్మార్కం 
గజానన మహర్నిశం 
  అనేక దం తం భక్తానాం 
ఏకదంతం ఉపాస్మహే !!

భావం: 

శుక్ల = తెల్లని ,  అంబర= వస్త్రం లేదా ఆకాశం , ధరమ్ = ధరించినటువంటి 
విష్ణుం = విశ్వమంతా వ్యాపించిన , శశి = చంద్రుని , వర్ణం = రంగు , చతుర్భుజం = నాలుగు భుజములు కలిగినవాడు , ప్రసన్న = చిరుమంద హాసం , వదనం = ముఖము కలిగిన , ధ్యాయేత్ = ధ్యానించు చున్నాము , సర్వ = అన్ని , విఘ్న   = విఘ్నములను లేదా అవరోధాలు , ఉపశాంతయే = తొలగించు వాడు.

 అగజా  = పార్వతి , ఆనన = ముఖము  ; పద్మ  = పద్మము ; అర్కం= సూర్యుడు ; గజ = ఏనుగు,  ఆననం = ముఖము కలిగిన ; అః  = పగలు ; నిశం  = రాత్రి ; అహర్నిశం  = రాత్రియంబవళ్ళు ; అనేక  = చాలా ;  దం = ఇవ్వగలిగిన ; తం = నీ  ; భక్తానాం = భక్తులకు ; ఏక  = ఒక ; దంతం  = దంతం  ; ఉపాస్మహే  = ఆరాధించు చున్నాను.







No comments:

Post a Comment

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...